మౌనాలన్నీ రాగాలై

ఔనా నిజమా…ప్రేమా
నీవే వరమా…ప్రేమా

మౌనాలన్నీ రాగాలై నేడే పలికేనే
ఆనందాలే అవధులు ధాటి నేడే పాడేనే
కల కాదే ఈ ప్రేమా
పరవశమే లేమ్మా
చినుకల్లే చేరేనా
వరదల్లే ముంచేనా
ఈ ప్రేమా…ఈ ప్రేమా…ఈ ప్రేమా

మెఘం మురిసీ చేరే
చినుకై కురిసే నేడే
వలపే వరమాయే
వయసే భరువాయే
మన కోసం…మన కోసం

మొదలయ్యింధే తీయగ ప్రేమా
స్వరమయ్యిందే హాయిగ ప్రేమా
ఈ పూటా…ఈ పూటా…ఈ పూటా..ఈ పూటా
యెప్పుడూ యెరుగని హాయే
నేడే మన వశమాయే
కలతే చెదిరేనే
కలలే యెగసేనే
ఈ వేళా…ఈ వేళా

మౌనాలన్నీ రాగాలై నేడే పలికేనే
ఆనందాలే అవధులు ధాటి నేడే పాడేనే
కల కాదే ఈ ప్రేమా
పరవశమే లేమ్మా
చినుకల్లే చేరేనా
వరదల్లే ముంచేనా
ఈ ప్రేమా…ఈ ప్రేమా…ఈ ప్రేమా

Leave a Reply