నీవే కల అని నీవే కలవని

నీవే కల అని నీవే కలవని
నమ్మని కనులు ఇవే
నీవే కల అని నీవే కలవని
నమ్మని కనులు ఇవే
నీవే ఆశని నీవే శ్వాసని
పాడే వయసు ఇదే
నీవే ఆశని నీవే శ్వాసని
పాడే వయసు ఇదే
నీ కన్నుల్లొ నేనే కలనైపొనా
నీ కన్నుల్లొ నేనే కలనైపొనా
నా ఊహల్లొ నీవే నా ఊహల్లొ నీవే
వెన్నెలవై రావే

కడ దాక నే నీ తొడే ఉంటానంటున్నా
చితి కైన నే నీ వెంటే వస్తానంటున్నా
ఆకాశం లొ మేఘం ఏదో పలికేనా మరి నీ కొసం
ప్రేమ నీవని ప్రేమ నీవని
మురిసే మదికే ఏదో
తెలియని ఆనందం పంచావే పంచావే

నీవే కల అని నీవే కలవని
నమ్మని కనులు ఇవే
నీవే కల అని నీవే కలవని
నమ్మని కనులు ఇవే
నీవే ఆశని నీవే శ్వాసని
పాడే వయసు ఇదే
నీవే ఆశని నీవే శ్వాసని
పాడే వయసు ఇదే
నీ కన్నుల్లొ నేనే కలనైపొనా
నీ కన్నుల్లొ నేనే కలనైపొనా
నా ఊహల్లొ నీవే నా ఊహల్లొ నీవే
వెన్నెలవై రావే

Leave a Reply