ఈ క్షణమే

ఈ క్షణమే నా మనసే
కొరేనే నిన్నే
ఈ క్షణమే నా మనసే
కొరేనే నిన్నే
కలనైనా నా వయసే
వలచేనే నిన్నే
కలనైనా నా వయసే
వలచేనే నిన్నే

మౌనంగా దరి చేరాలే
మౌనాలే ఇక వీడాలే
రాగం ప్రేమని మనమే
రాగం ప్రేమని మనమే
పాడాలే ఈవేలే
పాడాలే ఈవేలే

కనుసైఘలు ఇక చాలే
తొలి పలుకులు కదలాలే
కనుసైఘలు ఇక చాలే
తొలి పలుకులు కదలాలే
నా వైపుగ వీచేనే
నీ గాలే
నా వైపుగ వీచేనే
నీ గాలే
ఇకపైన రావాలే
ఇకనైన రావాలే
మన కథలొ మలుపేదో
మన కథలొ మలుపేదో
వలపుల పాటే పాడాలే

ఈ క్షణమే నా మనసే
కొరేనే నిన్నే
ఈ క్షణమే నా మనసే
కొరేనే నిన్నే
కలనైనా నా వయసే
వలచేనే నిన్నే
కలనైనా నా వయసే
వలచేనే నిన్నే