ఆకాశం ఆ మేఘం

ఆకాశం ఆ మేఘం
ఈ వేల నీ కోసం
వానల్లే చేరేనిలా

ఏమైన ఏమైన
ఓ మైన ఈ వేల
నవ్వల్లే చేరాలిలా

ఆకాశం ఆ మేఘం
ఈ వేల నీ కోసం
వానల్లే చేరేనిలా

ఏమైన ఏమైన
ఓ మైన ఈ వేల
నవ్వల్లే చేరాలిలా

నీ కోసమే…నీ కోసమే
సంగీతమై…సెలయేరు పారేనిలా

చిలకమ్మ రాగాలు నీ కోసమే
చిరుగాలి పవనాలు నీ కోసమే

చిలకమ్మ రాగాలు నీ కోసమే
చిరుగాలి పవనాలు నీ కోసమే

నీ కోసమే…నీ కోసమే…
నీ కోసమే

పూల జల్లే పూల జల్లే
కురిపించే నీ నవ్వులే
తేనె ముల్లై తేనె ముల్లై
గుచ్చేనే నీ మాటలే

పూల జల్లే పూల జల్లే
కురిపించే నీ నవ్వులే
తేనె ముల్లై తేనె ముల్లై
గుచ్చేనే నీ మాటలే

దొచేనే కొనచూపులే
దొచేనే కొనచూపులే
దొచేనే నా మనసే
దొచేనే
చూపేనే తొలి కలలే
దొచేనే నా మనసే
చూపేనే తొలి కలలే